Corona Cases: వెయ్యి దాటిన జేఎన్ 1 సబ్ వేరియంట్ కరోనా కేసులు.. 16 రాష్ట్రాలకు వ్యాప్తి..
కొవిడ్-19 సబ్ వేరియంట్ జేఎన్-1 కేసులు వ్యాప్తి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మొత్తం 16 రాష్ట్రాల్లో 1,013 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో అత్యధికంగా 214 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇక ఏపీలో 189, తెలంగాణలో 32 కేసులు నమోదైనట్లు తెలిపారు.