Romance: వారంలో ఈ రెండు రోజులే శృంగారంపై ఆసక్తి.. భారతీయులపై సర్వే!
భారతీయుల శృంగారంపై 'లవ్ హనీ' అనే సంస్థ చేపట్టిన సర్వేలో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. 44 శాతం జంటలు వీకెండ్స్ శని, ఆదివారాల్లోనే రతిలో పాల్గొనేందుకు ఎక్కువగా ఇష్ట పడుతున్నట్లు తేలింది. రతిపై అవగాహన, స్వేచ్ఛ ఇండియన్స్‌లో తక్కువేనని సర్వే పేర్కొంది.