Latest News In Telugu Summer : వేసవిలో చెరుకు రసం తాగండి.. డీహైడ్రేట్ నుంచి బయటపడండి ! నిప్పుల కక్కే సూర్యుడి నుంచి శరీరాన్ని చలువ పరుచుకునేందుకు చల్లటి పానీయాలు అవసరం. చల్ల చల్లగా రుచికరమైన రసాలను తాగడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.అయితే వేసవిలో చెరుకు రసం తీసుకోవటం ఎంత మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Drinks : ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కోసం వేసవి పానీయాలు వేసవిలో ఈ హెల్తీ డ్రింక్స్ తీసుకుంటే జీర్ణక్రియ సంబంధిత సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. ఈ పానీయాలు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. సత్తు పానీయం, కొబ్బరి నీరు, జింజర్ లెమన్ ఐస్ డ్రింక్, నిమ్మరసం. By Archana 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fast Foods : ఈ కాంబినేషన్లో ఫుడ్ తీసుకుంటే ప్రమాదంలో పడ్డట్లే.. పిజ్జా, కూల్ డ్రింక్స్ కాంబినేషన్లో తీసుకుంటే ఆరోగ్యానికి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిజ్జాలో ఉండే రిఫైన్డ్ కార్బోహైడ్రెట్లు, కొవ్వులు, సోడియం వల్ల బరువు పెరగడంతో పాటు గుండె సంబంధిత ముప్పు పెరుగుతుంది. కూల్‌డ్రింక్స్‌లో ఉండే యాడెడ్ షుగర్స్, క్యాలరీలు సమస్యను మరింత పెంచుతాయి. By B Aravind 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn