Kothagudem : కాసేపట్లో ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లా కొత్తగూడెంలో జరగనున్న కాంగ్రెస్(Congress) జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాజరుకానున్నారు. ఖమ్మం,మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు కలిపి ఒకే చోట కొత్తగూడెంలో మీటింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో భారీగా జనసమీకరణ చేస్తున్నారు నాయకులు. సీఎం సభ నేపథ్యంలో కొత్తగూడెంలో ట్రాఫిక్ డైవర్షన్ చేశారు పోలీసులు. ఇప్పటికే కొత్తగూడెంలో జేపీనడ్డా, కేసీఆర్ సభలు నిర్వహించారు. దీంతో కొత్తగూడెంపై రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy : కొత్తగూడెంలో రేవంత్ మీటింగ్.. జిల్లాల రద్దుపై ప్రకటన: LIVE
సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కొత్తగూడెంలో నిర్వహించనున్న పార్టీ ప్రచార సభలో పాల్గొంటున్నారు. కొత్త జిల్లాలను కాంగ్రెస్ రద్దు చేయనుందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు ఈ సభలో రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వనున్నారు. రేవంత్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
Translate this News: