MLA Prakash Goud: కాంగ్రెస్‌లో చేరిక.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కీలక ప్రకటన
TG: బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని తేల్చి చెప్పారు. కాగా నిన్న సీఎం రేవంత్‌తో ప్రకాష్ భేటీ కావడంతో పార్టీ మారుతారని చర్చకు బలాన్ని చేకూర్చింది.