బిజినెస్ Telangana: ఉచిత విద్యుత్ పథకం అమలు.. రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక పోర్టల్ అర్హులైన పేదలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించే దిశగా రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందుకోసం కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన వైబ్ సైట్ తరహాలోనే తెలంగాణలో ప్రత్యేక పోర్టల్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. కోటి 5లక్షలు అర్హులున్నట్లు తెలుస్తోంది By srinivas 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Telangana: ఏండ్లు గడిచినా.. ఆ భూములకు పత్తాలేని పాస్ బుక్ లు! ధరణి పోర్టల్ వచ్చి మూడేళ్లు దాటినా గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాపు 18 లక్షల ఎకరాలకు పట్టాదార్ పాస్ బుక్ లు ఇంకా ఇవ్వలేదని భూ యజమానులు వాపోతున్నారు. దీనివల్ల భూమి అమ్మకం, కొనుగోలు పెద్ద సమస్యగా మారిందని, భారీగా నష్టపోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. By srinivas 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka Minister: రెండు బొమ్మలను టెంట్ లోపల ఉంచి రాముడంటున్నారు..కర్నాటక మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు! కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం మీద, అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ మీద వివాదాస్పద వ్యాఖ్యలు ఆపడం లేదు. ఈ దారిలోకి తాజాగా మంత్రి రాజన్న కూడా వచ్చి చేరారు. రెండు బొమ్మలను టెంటులో ఉంటి వాటినే రాముడిగా కొలవాలి అంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. By Bhavana 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తెలంగాణలో వివిధ శాఖల్లో కొనసాగుతున్న విశ్రాంత అధికారుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉన్న విశ్రాంత అధికారుల వివరాలివ్వాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. By V.J Reddy 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gruhajyothi Scheme: గృహజ్యోతి పథకం అప్పటి నుంచే.. కసరత్తులు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్.. తెలంగాణలో గృహలక్ష్మీ పథకం కింద 200 యూనిట్లలోపు వినియోగదారులకు ఫ్రీ కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్.. లోకసభ ఎన్నికల లోపే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. By B Aravind 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: కేటీఆర్‌ను తిడితే నీకెందుకు కోపం.. పొన్నంపై ఫైర్ అయిన బండి సంజయ్.. కేటీఆర్‌ను తిడితే పొన్నం ప్రభాకర్‌కు ఎందుకు కోపం వస్తోందని ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. కేటీఆర్ నోట వెలువడే మాటలే పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారన్నారు. ఎవరు చెబితే కరీంనగర్‌ను వదిలి హుస్నాబాద్ పారిపోయారో అందరికీ తెలుసంటూ ఎద్దేవా చేశారు. By B Aravind 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dalit Bandhu: దళిత బంధు నిధులు ఫ్రీజ్..! లబ్ధిదారుల్లో టెన్షన్.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దళిత బంధు లబ్ధిదారుల ఖాతాల్లో రూ.436 కోట్లు వేసింది. అయితే ఇప్పుడు ఆ లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. ఈ నిధులను కాంగ్రెస్ సర్కార్ ఫ్రీజ్ చేయనున్నట్లు జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. By B Aravind 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: 'INDIA'కూటమి చైర్‌పర్సన్‌గా ఖర్గే..! కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పేరును INDIA బ్లాక్ చైర్‌పర్సన్‌గా ఓకే చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు కన్వీనర్ పదవికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ పేరు కూడా వచ్చింది. అయితే నితీశ్ మాత్రం తాను ఏ పదవి కోసం వెంపర్లాడలేదని బదులిచ్చినట్టుగా సమాచారం. By Trinath 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Elections: టార్గెట్ మోడీ.. నేడు ఇండియా కూటమి కీలక భేటీ! ఈరోజు ఇండియా కూటమి కీలక సమావేశం జరగనుంది. మరి కొన్ని నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీట్ల సర్దుబాటుపై ఇండియా కూటమి నేతల మధ్య చర్చ జరగనుంది. అలాగే.. నేషనల్ కన్వీనర్ పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn