Latest News In Telugu Modi : చక్రాల కుర్చీలోనూ మన్మోహన్ పని చేశారు.. మాజీ ప్రధాని పై మోదీ ఎమోషనల్! డాక్టర్ మన్మోహన్ సింగ్ వీల్ చైర్ లో వచ్చి ఓటు వేశారు. ఒక ఎంపీ తన బాధ్యతల పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటారో చెప్పేందుకు ఇదో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ' అని మోడీ అన్నారు. By Bhavana 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy : బీజేపీ గెలవొద్దని కుట్రలు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలవొద్దని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్కు ఓటేసినా, బీఆర్ఎస్కు ఓటేసినా ఒకటే అని అన్నారు. ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Baba Fasiuddin: బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్లోకి కీలక నేత జంప్ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు పంపారు. పార్టీలో ఉద్యమకారుడికి రక్షణ కరువైందని సంచలన ఆరోపణలు చేశారు. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nirmala Sitharaman: యూపీఏ పాలనా విధానం పై శ్వేతపత్రం సమర్పించిన ఆర్థిక మంత్రి! యూపీఏ సంకీర్ణ హయాంలో ఆర్థిక అవకతవకలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో శ్వేతపత్రం సమర్పించారు. ఈ శ్వేతపత్రం భారతదేశ ఆర్థిక దుస్థితి, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రతికూల ప్రభావాలను, ఆర్థిక దుర్వినియోగం గురించి వివరిస్తుంది. By Bhavana 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MP Elections: ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో ఆ పార్టీదే జోరు.. ఇండియా టుడే సర్వే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ఇండియా టుడే 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే అంచనా వేసింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే 10 స్థానాలు కాంగ్రెస్, మూడు స్థానాలు బీఆర్ఎస్, మూడు స్థానాలు బీజేపీ, ఒక స్థానం ఎంఐఎం పార్టీలు కైవసం చేసుకుంటాయని అంచనా వేసింది. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: 'ప్రధాని మోడీ ఓబీసీ కాదు, తెలి కులంలో పుట్టాడు' : రాహుల్ గాంధీ! ప్రధాని మోడీ ఓబీసీకేటగిరీలో పుట్టలేదని రాహుల్ గాంధీ అన్నారు. అతను గుజరాత్లోని తెలి కులంలో జన్మించాడు. ఈ కమ్యూనిటీకి 2000 సంవత్సరంలో బీజేపీ ఓబీసీ ట్యాగ్ ఇచ్చింది. అతను సాధారణ కులంలో జన్మించాడు.అందుకే కుల గణన అంటే మోడీ ఒప్పుకోరని రాహుల్ విమర్శించారు. By Bhavana 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament : మోడీ పదేళ్ళ పాలన మీద కాంగ్రెస్ బ్లాక్ పేపర్.. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రహుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మోడీ పదేళ్ళ పాలన మీద బ్లాక్ పేపర్ తీసుకుని వచ్చింది. By Manogna alamuru 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఆరు గ్యారెంటీల అమలుకు ఇంత ఖర్చు అవుతుంది.. కాంగ్రెస్ లెక్కలు ఇవే తెలంగాణలో అధికారం వచ్చాక తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే ఆరు గ్యారంటీల అమలు చేసేందుకు ఈ ఆర్థిక ఏడాదికి రూ.60వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని ప్రాథమికంగా నిర్ధారించారు. మహాలక్ష్మీ పథకానికే రూ.15 వేల కోట్లు అవుతాయని అంచనా. By B Aravind 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం బడ్జెట్ సీజన్ నడుస్తోంది. ఒకరి తర్వాత ఒకరు వరుసగా బడ్జెట్లను ప్రకటిస్తున్నారు. మొదట కేంద్రం...నిన్న ఏపీ తమ మధ్యంతర బడ్జెట్లను ప్రవేశపెట్టాయి. ఇప్పుడు తెలంగాణ వంతు. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్లో సమావేశాలు మొదలవనున్నాయి. By Manogna alamuru 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn