Telangana: గద్వాలలో వేడెక్కిన రాజకీయం.. బండ్ల చేరికపై కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై తీవ్రంగా వ్యతిరేకత వస్తోంది. బండ్ల చేరికను కాంగ్రెస్ కార్యకర్తలే తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన పార్టీలోకి చేర్చుకోవడాన్ని ఒప్పుకునేదే లాదని గద్వాల కాంగ్రెస్ ఇంఛార్జి సరితా తిరుపతయ్య అన్నారు.

New Update
Telangana: గద్వాలలో వేడెక్కిన రాజకీయం.. బండ్ల చేరికపై కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై తీవ్రంగా వ్యతిరేకత వస్తోంది. బండ్ల చేరికను కాంగ్రెస్ కార్యకర్తలే తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన పార్టీలోకి చేర్చుకోవడాన్ని ఒప్పుకునేదే లాదని గద్వాల కాంగ్రెస్ ఇంఛార్జి సరితా తిరుపతయ్య అన్నారు. అంతేకాదు తిరుపతయ్య అభిమాని ఒకరు సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలియజేశారు. అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు అనుచరులు, అభిమానులతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు.

Also Read: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో రాహుల్ గాంధీ విఫలం: కేటీఆర్

Advertisment
తాజా కథనాలు