Kerala: కేరళ ప్రదేశ్ కమిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కన్నూర్ ఎంపీ సుధాకరన్ నివాసంలో చేతబడికి సంబంధించిన వస్తువులు దొరికాయన్న ఆరోపణల వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో కన్నూర్ లోని సుధాకరన్ నివాసంలో కొందరు వ్యక్తులు చేతబడికి సంబంధించిన పాతిపెట్టిన వస్తువులను బయటకు తీసుకుని వస్తున్నారు.
పూర్తిగా చదవండి..Kerala: కాంగ్రెస్ నేత ఇంట్లో చేతబడి వస్తువులు!
కేరళ ప్రదేశ్ కమిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కన్నూర్ ఎంపీ సుధాకరన్ నివాసంలో చేతబడికి సంబంధించిన వస్తువులు దొరికాయన్న ఆరోపణల వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Translate this News: