తెలంగాణBanakacharla: 3 నదుల అనుసంధానం 2 రాష్ట్రాల మధ్య చిచ్చు.. బనకచర్ల ఫుల్ స్టోరీ ఇదే! మూడు నదులను అనుసంధానం చేసి బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటున్న ప్రతిపాదన 2 తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. గోదావరి వరద జలాలను పెన్నా బెసిన్కు తరలించాలని ఏపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేసింది. దీనికి తెలంగాణ ఒప్పుకోవడం లేదు. By K Mohan 21 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణGHMC Council Meeting : జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో ఫైటింగ్... జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది. అయితే సమావేశం మొదలైన వెంటనే గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏకపక్షంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం పై ఆందోళన వ్యక్తం చేశారు. By Madhukar Vydhyula 30 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ఆప్ లిస్ట్‌లో రాహుల్ గాంధీ.. అరవింద్ కెజ్రీవాల్‌కు కాంగ్రెస్ సవాల్ By K Mohan 25 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్అర్బన్ నక్సల్స్‌తో కాంగ్రెస్ దోస్తీ.. ప్రధాన సూత్రధారి ఆయనే: మోదీ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుంది అర్బన్ నక్సల్స్ మూఠాలేనంటూ ప్రధాని మోదీ సంచలన కామెంట్స్ చేశారు. ప్రమాదకరమైన కాంగ్రెస్ పార్టీ ఎజెండాను తిప్పికొట్టడానికి దేశప్రజలంతా ఏకం కావాలన్నారు. ఆదివారం మహారాష్ట్రలో నిర్వహించిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. By srinivas 06 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణతెలంగాణ కాంగ్రెస్ లో పదవుల జాతర.. ఆ నేతలకు లక్కీ ఛాన్స్! కాంగ్రెస్ సీనియర్ నేతలు మధుయాష్కీ, వీహనుమంతరావుకు కీలక పదవులు అప్పగించేందుకు హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా మధుయాష్కీ, ఓబీసీ సెల్ ఛైర్మన్ గా వీ హనుమంతరావును నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. దసరా తర్వాత కేబినెట్ విస్తరణ ఉండనుంది. By Nikhil 01 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana: బీఆర్ఎస్ ఒరవడిలోనే కాంగ్రెస్ బడ్జెట్.. ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒరవడిలోనే కాంగ్రెస్ బడ్జెట్ ఉందని విమర్శించారు. అలాగే పీవీకి భారతరత్న ప్రకటించడం తెలుగుజాతికి గర్వకారణమన్నారు. By srinivas 10 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn