Cabinet expansion : మంత్రివర్గ విస్తరణ..ఆమెకు డౌటే?
తెలంగాణలో అధికారం చేపట్టిన నాటినుంచి మంత్రి వర్గ విస్తరణపై రకరకాల ప్రచారం సాగుతూనే ఉంది. ఇపుడు అపుడు అంటూ అనేక సార్లు విస్తరణ వాయిదా పడింది.తాజాగా ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ కు దాదాపు ముహూర్తం ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది.