Maharashtra CM : అల్లర్లకు పాల్పడిన వారికి ఫైన్ వేసి నష్టపరిహారం చెల్లిస్తాం
నాగ్పూర్ అల్లర్లకు పాల్పడిన వారి దగ్గరే జరిగిన ఆస్థినష్టానికి పరిహారం వసూలు చేస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. డబ్బులు ఇవ్వకుంటే వారి ఆస్తులు జప్తు చేస్తామని ఆయన చెప్పారు. హింసకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.