నేషనల్రాజీనామా చేసేందుకు సిద్ధం.. మమతా బెనర్జీ సంచలన ప్రకటన సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. న్యాయం కోసం రాజీనామా చేసేందుకైన సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. వైద్యురాలి హత్యాచార ఘటనపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. By B Aravind 12 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguవరుస రైలు ప్రమాద ఘటనలు..కేంద్రం పై విరుచుకుపడ్డ మమతా! కేంద్ర ప్రభుత్వం అలసత్వం వల్లే దేశంలో ఎక్కువ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎక్స్ పోస్ట్ లో ఆరోపించారు. జార్ఖండ్‌లోని రాజ్‌కర్సవన్ రైలు ప్రమాద ఘటన పై ఆమె విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మమతా తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. By Durga Rao 30 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguCM Mamata Banerjee: నీతి ఆయోగ్ సమావేశం నుంచి సీఎం మమతా బెనర్జీ వాకౌట్ నీతి ఆయోగ్ సమావేశం నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. సమావేశంలో మాట్లాడనివ్వకుండా తన మైక్ ఆఫ్ చేసారని ఆమె ఆరోపించారు. నీతి ఆయోగ్ రద్దు చేసి ప్లానింగ్ కమిషన్ తిరిగి తేవాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 27 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguCM Mamata: సీఎం మమతపై పరువునష్టం కేసు.. ఈ నెల 10న విచారణ సీఎం మమతపై గవర్నర్ ఆనందబోస్ దాఖలు చేసిన పరువునష్టం దావాను ఈ నెల 10న విచారిస్తామని కలకత్తా హైకోర్టు వెల్లడించింది. రాజ్ భవన్లో తమకు రక్షణ లేదని, అక్కడికి వెళ్లాలంటే భయంగా ఉందని కొందరు మహిళలు తనకు ఫిర్యాదు చేసినట్లు మమత గతంలో వ్యాఖ్యలు చేశారు. By V.J Reddy 05 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguCM Mamata Banerjee: సీఎం మమతకు తప్పిన పెను ప్రమాదం సీఎం మమతా బెనర్జీకి పెను ప్రమాదం తప్పింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తున్న క్రమంలో దుర్గాపూర్‌లో హెలికాప్టర్ ఎక్కుతుండగా కాలు జారీ కింద పడిపోయారు. ఆమె కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. By V.J Reddy 27 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMamata Banerjee : దూరదర్శన్ లోగో మారడం చూసి షాకయ్యా : మమతా బెనర్జీ ప్రభుత్వ ప్రసార సంస్థ అయిన దూరదర్శన్ ఛానల్ లోగో కలర్ ఎరుపు నుంచి కాషాయ రంగులోకి మార్చడంతో.. దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. దూరదర్శన్ లోగో కలర్ మారడం చూసి షాకయ్యాయని.. ఇది అనైతికం, చట్టవిరుద్ధమని అన్నారు. By B Aravind 20 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBengal: మోడీజీ.. హోదాకు తగ్గట్లు నడుచుకోండి: ప్రధానిపై మమత విమర్శలు! ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహారశైలిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఆయన బెదిరింపులకు తాము భయపడమంటూ హెచ్చరించారు. By srinivas 08 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguKolkata: అతనితో మాకు సంబంధం లేదు.. మమత సంచలన వ్యాఖ్యలు! టీఎంసీ నాయకుడు, తన సోదరుడు బాబుల్ బెనర్జీతో అన్ని బంధాలను తెంచుకున్నట్లు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. బీజేపీతో ఆయన సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రతిసారీ ఎన్నికల సమయంలోనే ఏదో సమస్య సృష్టిస్తున్నారని మండిపడ్డారు. By srinivas 13 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn