CM Mamata Banerjee: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై రాష్ట్ర గవర్నర్ సి.వి. ఆనందబోస్ (C. V. Ananda Bose) దాఖలు చేసిన పరువునష్టం దావాను ఈ నెల 10న విచారిస్తామని కలకత్తా హైకోర్టు (Calcutta High Court) వెల్లడించింది. రాజ్ భవన్లో తమకు రక్షణ లేదని, అక్కడికి వెళ్లాలంటే భయంగా ఉందని కొందరు మహిళలు తనకు ఫిర్యాదు చేసినట్లు మమత గతంలో వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..CM Mamata: సీఎం మమతపై పరువునష్టం కేసు.. ఈ నెల 10న విచారణ
సీఎం మమతపై గవర్నర్ ఆనందబోస్ దాఖలు చేసిన పరువునష్టం దావాను ఈ నెల 10న విచారిస్తామని కలకత్తా హైకోర్టు వెల్లడించింది. రాజ్ భవన్లో తమకు రక్షణ లేదని, అక్కడికి వెళ్లాలంటే భయంగా ఉందని కొందరు మహిళలు తనకు ఫిర్యాదు చేసినట్లు మమత గతంలో వ్యాఖ్యలు చేశారు.
Translate this News: