తెలంగాణ హైదరాబాద్ భూముల ధరలు.. తెలంగాణ పరపతికి దర్పణం: సీఎం కేసీఆర్ HMDAఆధ్వర్యంలో కోకాపేటలో గురువారం నిర్వహించిన భూముల వేలంలో ఎకరం ధర అత్యధికంగా రూ. 100కోట్లు పలికింది. హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో భూముల ధరలు పెరగడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. By Bhoomi 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఇంత కంటే అవమానం ఇంకోటి లేదు.. శాసన సభలో బీజేపీకి రూమే లేదు : ఈటల BJP MLA Etela Rajender Fires on CM KCR | ఇంత కంటే అవమానం ఇంకోటి లేదు.. శాసన సభలో బీజేపీకి రూమే లేదు, ఇలాంటి నిబంధన శాసన సభకె అవమానం : ఈటల By Pardha Saradhi 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ 3 రోజులు ఏం సరిపోతాయి? అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రతిపక్షాల గుర్రు ఈ దఫా నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపి అధికార బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. కేవలం మూడు రోజుల పాటే ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. By Pardha Saradhi 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ఇవాళ్టి నుంచి రుణమాఫీ.. రైతన్నకు కేసీఆర్ వరాలు రాష్ట్రంలోని రైతుల రుణమాఫీ విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ్టి (ఆగస్టు 03) నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ 45రోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. By G Ramu 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కార్..!! నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలతో సిద్ధమయ్యాయి. ప్రతిపక్షాల ఎత్తుకు పైఎత్తులతో అధికారపార్టీ రెడీ అవుతోంది. మొత్తానికి ఈ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది. By Bhoomi 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు రైతు రుణమాఫీపై రేవంత్ కీలక వ్యాఖ్యలు.. కేసీఆర్ వారిని పట్టించుకోరా.. By Karthik 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కాళేశ్వరం ఇంజనీర్ కేసీఆరే.. కేసీఆర్ రాత్రి పూట డిజైన్ చేసి చెక్ డ్యాంలకు ప్లాన్ గీశారు: భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రైతులు వరదల వల్ల సర్వం కోల్పోయి నడి రోడ్డున పడితే.. కేసీఆర్ మాత్రం వారి మంత్రులతో బీసీ బంధు చెక్కులను పంపిణీ చేయించుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. By Karthik 31 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, పలు కీలక అంశాలపై చర్చ తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని నెలల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇవే చివరి కీలక సుదీర్ఘ సమావేశం కావడంతో అధికార ప్రతిపక్ష నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో అసెంబ్లీ దద్దరిల్లనుంది. ప్రతిపక్ష నేతల మాటల తూటాలను సీఎం సైతం ఎదుర్కొనేందుకు అన్నివిధాలుగా సన్నద్ధం అయ్యారు. ఈనెల సోమవారం (31-07-2023) రోజున కేబినేట్ భేటీ కానుంది. ఇక వరదలు, మెడికల్ కాలేజీలకు సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించనున్నారు. ఇవే ప్రధాన అస్త్రాలుగా ప్రతిపక్షనేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇరుకున పెట్టేందుకు సన్నద్దమయ్యారు. By Shareef Pasha 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ఆపరేషన్ మొరంచపల్లి : హెలికాఫ్టర్ల సాయంతో బాధితుల తరలింపునకు చర్యలు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పెద్ద ఎత్తున వరదలు రావడంతో అనేక గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. By Karthik 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn