నేషనల్ Bandi Sanjay : బీఆర్ఎస్ అంటే బ్రష్టాచార్ రాష్ట్ర సమితి: బండి సంజయ్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ సాక్షిగా తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణలో రైతులు నాశనమవుతున్నారని.. కల్వకుంట్ల కుటుంబం మాత్రం బాగుపడిందని విమర్శించారు. By BalaMurali Krishna 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ధరణి పేదల కోసం కాదు..పెద్దల కోసం: ఈటల రాజేందర్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల కోసం కాదు.. పెద్దల కోసమే ధరణి తీసుకొచ్చిండు ఈటల అన్నారు. భూములు అమ్మవద్దన్న ప్రభుత్వం ఈ రోజు భూములు ఎలా అమ్ముతున్నారని ఈటల ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ పడిపోలేదని చెప్పడానికి ఎకరా వంద కోట్లు అని ప్రచారం చేసుకోవడానికి చేస్తున్నారని.. ఫార్మా కంపెనీలకు భూముల సేకరణకు ఎంత పరిహారం ఇస్తున్నారని ప్రశ్నించారు. By Vijaya Nimma 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ గద్దర్ భౌతికకాయానికి కేసీఆర్ నివాళి ..అశ్రునయనాల మధ్య కొనసాగుతున్న గద్దర్ అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య ప్రజాకవి గద్దర్ అంతిమయాత్ర ముగిసింది. గన్‌పార్క్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా అల్వాల్ వరకు అంతిమయాత్ర సాగింది. గద్దర్ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. ఇందుకోసం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఆల్వాల్ లోని గద్దర్ ఇంటికి వెళ్లారు. ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. By BalaMurali Krishna 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మళ్లీ అధికారం మాదే..ఇంకా 8 సీట్లు ఎక్కువే వస్తాయి.. సీఎం కేసీఆర్!! అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ అధికారం మాదే అన్నారు. అంతే కాదు ఇంకో 7 లేక 8 సీట్లు ఎక్కువే వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు రూపాయి ఇవ్వని కేంద్రం అవార్డులు మాత్రం బాగాను ఇచ్చిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం నిర్మించకుంటే కొత్తగా వేల ఎకరాలకు నీరు ఎక్కడ్నుంచి వస్తోందని నిదీశారు కేసీఆర్.. By P. Sonika Chandra 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ ఆర్టీసీ బిల్లుపై కొనసాగుతోన్న ప్రతిష్టంభన.. ఇప్పటివరకు ఎటూ తేల్చని గవర్నర్..! టీఎస్ఆర్టీసీ బిల్లుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ బిల్లుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై ఎటూ తేల్చలేదు. ఇవాళే (ఆగస్టు 6) అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కావడంతో సెషన్ ముగిసేలోపు బిల్లుపై క్లారిటీ వస్తుందా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ గవర్నర్ నుంచి ఇవాళ కూడా గ్రీన్ సిగ్నల్ రాకపోతే సమావేశాలు రేపటి వరకు పొడిగిస్తారా అన్నది చూడాల్సి ఉంది. By Trinath 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ కేసీఆర్ వరాల జల్లు కురిపించనున్నారా? ఇవాళ అసెంబ్లీలో సీఎం ఏం మాట్లాడుతారన్నదానిపై ఉత్కంఠ! ఇవాళే అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కావడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం ప్రసంగిస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల టైమ్ దగ్గర పడుతుండడంతో అసెంబ్లీ వేదికగా ఉద్యోగులకు వరాల జల్లు కురిపిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పీఆర్సీ, ఐఆర్ గురించి కీలక ప్రకటన ఉంటుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. By Trinath 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ బిగ్ బ్రేకింగ్.. రేపు కూడా కొనసాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ఆర్టీసీ బిల్లు ఎఫెక్ట్ By Trinath 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ బిగ్ ట్విస్ట్.. ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చలకు గవర్నర్ పిలుపు కార్మిక సంఘాల నేతలను గవర్నర్ చర్చలకు పిలిచారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్మిక సంఘం నేతలతో చర్చలు జరుపుతున్నారు. కార్మికుల సంక్షేమం కోసమే తాను తపన పడుతున్నానని, వారికి అన్యాయం జరగకూడదనే ఆర్టీసీ బిల్లును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని తమిళిసై ట్వీట్ చేశారు By Trinath 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ ఆర్టీసీ కార్మికుల చలో రాజ్‌భవన్.. ఏం జరుగుతుందోనని సర్వత్రా టెన్షన్..! చలో రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఆ దశగా వేగంగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుకు కార్మికులు భారీగా చేరుకున్నారు. అటు పోలీసులు మాత్రం ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లును ఇప్పటివరకు గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడం పట్ల కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు. By Trinath 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn