ఆంధ్రప్రదేశ్Nara Lokesh: వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు.. ఎప్పటి నుంచో తెలుసా? వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందిస్తామని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. మరో పది రోజుల్లో వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు అందించేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఏపీ మంత్రి నారా లోకేష్ చెప్పారు. By Bhavana 12 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్Smita Sabharwal: సీతక్క మందలించినా తగ్గని స్మితా.. మరో సంచలన ట్వీట్! సివిల్ సర్వీసుల్లో దివ్యాంగుల కోటా వద్దంటూ వివాదం రేపిన స్మితా సబర్వాల్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. 'కెరీర్ పబ్లిక్‌లో పుట్టినా.. క్యారెక్టర్, బలం, ప్రైవసీలోనే పెంపొందించుకోచ్చు. మీ గొంతును నొక్కివేస్తున్నా ఎప్పుడూ నిజమే మాట్లాడండి' అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. By srinivas 25 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్UPSC: యూపీఎస్సీ ఫలితాల విడుదల..మనోళ్లే టాప్ భారత సివిల్ సర్వీసెస్ ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. 2023 సంవత్సరం యూపీఎస్సీ పలితాలను విడుదల చేశారు. మొత్తం 1016 మందిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. By Manogna alamuru 16 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguSanjeev Sanyal : సివిల్స్ పరీక్షల కోసం ఏళ్ల తరబడి కష్టబడటం వృథా : సంజయ్ సన్యాల్ సివిల్ సర్వీస్ పరీక్షల కోసం లక్షలాది మంది స్టూడేంట్స్ 5 నుంచి 8 ఏళ్ల పాటు కష్టపడటం యువశక్తిని వృథా చేయడమేనని ప్రధాన ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. అయితే ఈయన చేసిన వ్యాఖ్యలను పలువురు మజీ బ్యూరోక్రాట్లు కొట్టిపారేశారు. By B Aravind 28 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్UPSC: సివిల్స్ అభ్యర్థుల ఇంటర్వ్యూల షెడ్యూల్ రిలీజ్..జనవరి 2 నుంచి..!! ఎంతో ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ 2023 ఇంటర్వ్యూల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఈ మేరకు UPSC ఒక ప్రకటన విడుదల చేసింది. By Bhoomi 20 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn