గోల్డెన్ డ్రెస్లో సమంత మెరుపులు.. చూస్తే అవాక్కవ్వాల్సిందే
సమంత నటించిన కొత్త సిరీస్ ‘సిటాడెల్’ మరో రెండు రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ముంబైలో ఈ వెబ్ సిరీస్ ప్రీమియర్ను ప్రదర్శించారు. ఆ వేడుకలో సామ్ మెటాలిక్ గోల్డెన్ కలర్ డ్రెస్లో అందరినీ అట్రాక్ట్ చేసింది.
/rtv/media/media_files/2024/11/11/OhCX1o10SYKhQ2YlfA22.jpg)
/rtv/media/media_files/2024/11/05/bC02vSLdHWqgJK26PfvU.jpg)
/rtv/media/media_files/2024/10/16/Uy1GCf6QS96RrHOZm7qT.jpg)
/rtv/media/media_files/lIFmD3YXZzGG4Atjduwj.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/samantha_45.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-31T213510.275-jpg.webp)