Allu Arjun- Atlee: అల్లు అర్జున్ లుక్ టెస్ట్ .. 12 ఏళ్ళ పిల్లలతో ఊహించని యాక్షన్ సీక్వెన్స్
అల్లు అర్జున్- అట్లీ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఆదివారం ముంబై బాంద్రాలోని మోహబూబా స్థూడియోస్ లో బన్నీ లుక్ టెస్ట్, కాన్సెప్ట్ ఫొటో షూట్ జరిగినట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ ని ఓ భిన్నమైన ఇమేజ్ తో పరిచయం చేయాలని అనుకుంటున్నారట అట్లీ