'విశ్వంభర' టీమ్ లో మార్పులు.. మేకర్స్ నిర్ణయం వెనక రీజన్ ఇదేనా?
'విశ్వంభర' సినిమాకు సంబంధించి సీజీ టీమ్‌ను మార్చి, కొత్త టీమ్‌తో మేకర్స్ గ్రాఫిక్స్ పనులు చేపట్టినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ లో VFX షాట్స్, గ్రాఫిక్స్ పై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.