China warns US: నిప్పుతో ఆడుకోవద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్
నిప్పుతో ఆడుకోవద్దంటూ అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. ఇండో పసిఫిక్లో చైనా దూకుడు ప్రదర్శిస్తే.. అమెరికా అడ్డుకుంటుందని ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అన్నారు. హెగ్సెత్ వ్యాఖ్యలపై చైనా మండిపడింది. చైనాని అడ్డుకునేందుకు తైవాన్ అంశం తేవడం సరికాదంది.