మొబైల్లో పో*ర్న్ చూస్తే జైలుకే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ పరిస్థితుల్లో, ఏ రూపంలో ఉన్నా సరే నేరమేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆ వీడియోలు చూసినా, లేక డౌన్ లోడ్ చేసుకున్నా, లేక షేర్ చేసినా.. పోక్సో చట్టం వర్తిస్తుందని తేల్చి చెప్పింది