Child marriage: 72 ఏళ్ల వృద్ధుడితో 12 ఏళ్ల బాలికకు పెళ్లి.. చివరికి
పాకిస్థాన్లో 72 ఏళ్ల వృద్ధిడితో 12 ఏళ్ల మైనర్ బాలికకు పెళ్లి చేసేందుకు ప్రయత్నించిగా పోలీసులు అడ్డుకున్నారు. బాలిక తండ్రి పారిపోగా.. వృద్ద పెళ్లి కొడుకుని అదుపులోకి తీసుకున్నారు. రూ.5 లక్షలకు ఆశపడిన బాలిక తండ్రి.. ఆమెను వృద్ధిడికి అమ్మేసినట్లు పోలీసులు తెలిపారు.