Eating Fish : రోజు చేపలు తింటే.. బరువు తగ్గుతారని మీకు తెలుసా..?
షింగి, మాగుర్ నుండి రుయి, కట్లా, హిల్సా, పాంఫ్రెట్ వరకు అన్ని రకాల చేపలు మార్కెట్లో లభిస్తాయి. అయితే బరువు తగ్గాలంటే ఏం తినాలో తెలుసుకోండి.
షింగి, మాగుర్ నుండి రుయి, కట్లా, హిల్సా, పాంఫ్రెట్ వరకు అన్ని రకాల చేపలు మార్కెట్లో లభిస్తాయి. అయితే బరువు తగ్గాలంటే ఏం తినాలో తెలుసుకోండి.
చికెన్ ప్రియులకు ధరలు రోజురోజుకి షాక్ ఇస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వారం క్రితం వరకు కూడా కిలో చికెన్ రూ. 200 నుంచి రూ. 240 వరకు ఉంటే.. ఈ ఆదివారం చికెన్ ధర ఒక్కసారిగా రూ. 300 కు చేరుకుంది.
చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.300కు పైగా పలుకుతోంది. ఎండ తీవ్రత కారణంగా ఫ్రౌల్టీలలోని కోళ్లు మృత్యువాత పడుతుండడంతో వ్యాపారస్తులు రేట్లు పెంచినట్లు తెలుస్తోంది. నెలలోనే చికెన్ రూ.100 పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.
ప్రతి మహిళలు గర్భధారణ సమయంలో పోషకాహారం తీసుకోవడం ముఖ్యం. చిన్నపాటి అజాగ్రత్త కూడా శిశువుకు హాని కలిగిస్తుంది. గర్భధారణ సమయంలో ఒక్కోసారి ఏదైనా రుచి నచ్చితే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఇక గర్భిణీలు చికెన్ తినవచ్చా లేదో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.
ఏపీ , తెలంగాణలో కేజీ చికెన్ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. చికెన్ కేజీ ధర స్కిన్ లెస్ రూ. 200 నుంచి రూ.210 వరకు ఉంది. సరిగ్గా వారం క్రితం ఇదే కేజీ చికెన్ ధర రూ.280 నుంచి రూ. 310 వరకు ఉంది. ప్రస్తుతం స్కిన్ ఉన్న చికెన్ అయితే రూ. 200 లోపే వస్తుంది.
సాధారణంగా చికెన్ శుభ్రంగా కడిగి వండడం అందరికీ అలవాటు. కానీ ఇలా క్లీన్ చేయడం అనారోగ్యానికి దారితీసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు నిపుణులు. అసలు చికెన్ ఎందుకు క్లీన్ చేయకూడదో తెలియాలంటే పూర్తి ఆర్టికల్ చదవండి.
పరిగి పట్టణంలోని విద్యానగర్ కాలనీ లో మటన్ వ్యాపారి ఖలీల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. 15 రోజుల క్రితం కట్ చేసి నిల్వ ఉంచిన మటన్ గుర్తించడంతో అడ్డంగా దొరికిపోయాడు.60 నుంచి 70 కిలోల మటన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
ఇలా అయితే బతకడం ఎలా అంటున్నారు సామాన్య మానవులు. పట్టెడన్నం తిందామంటే అవకాశం లేకుండా పోయింది. రోజురోజుకీ నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ బియ్యం ధర 80 రూ. అయ్యింది.
రాష్ట్రంలో కోడిగుడ్డు ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గత నెలలో ఒక గుడ్డు ధర రూ.5.50 ఉండగా లాస్ట్ వీక్ రూ.6కు చేరింది. అయితే ఈ వారం మరింత చలి పెరగడం, కార్తిక మాసం ముగియడంతో ఒక్కసారిగా రూ. 8కి చేరుకుంది. ఒక ట్రే ఎగ్స్ రూ.180 నుంచి రూ.200 పలుకుతోంది.