Elections:మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలో పోలింగ్ ప్రారంభం
మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్లలో పోలింగ్ మొదలైంది. మధ్యప్రదేశ్ లో 230 స్థానాలకు, ఛత్తీస్ ఘడ్ లో రెండో విడతలో 70 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయాన్నే వచ్చి నిలుచున్నారు.