Chhattisgarh : అక్కడ తొలిసారిగా ఎగిరిన జెండా.. 6గ్రామాల్లో త్రివర్ణ వెలుగులు.. కారణం తెలుసుకోవాల్సిందే..!!
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో స్వాతంత్య్రానంతరం తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని 6 గ్రామాలున్నాయి ఎగురవేయనున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత బస్తర్ ప్రాంతంలోని ఆరు మారుమూల గ్రామాల్లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఈరోజు జాతీయ జెండాను ఎగురవేయనున్నట్లు అధికారులు తెలిపారు.