ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఓడిపోయి.. బీజేపీ విజయభేరీ మోగించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ జరిగిన ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు బయటపడ్డాయి. ఓ అభ్యర్థి కేవలం 16 ఓట్ల తేడాతోనే గెలవడం చర్చనీయాంశమైంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కంకేర్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఆశారాం.. కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ధృవాపై 16 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆశారాంకు 67,980 ఓట్లు రాగా.. శంకర్‌కు 67,964 ఓట్లు వచ్చాయి. అంతేకాదు అంబికాపూర్ నుంచి పోటీ చేసిన డిప్యూటీ సీఎం సింగ్ దేవ్ కూడా బీజేపీ నేత రాజేష్ అగర్వాల్ చేతిలో కేవలం 94 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. సింద్ దేవ్‌కు 90,686 ఓట్లు రాగా.. రాజేష్ అగర్వాల్‌కు 90,780 ఓట్లు వచ్చాయి.
పూర్తిగా చదవండి..ఆసక్తికర ఫలితాలు.. కేవలం 16 ఓట్ల తేడాతోనే గెలుపు..
ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. కంకేర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఆశారా.. కాంగ్రెస్ అభ్యర్థి శంకర్‌పై 16 ఓట్ల తేడాతో గెలుపొందారు. అంబికాపూర్‌లో డిప్యూటీ సీఎం సింగ్ దేవ్ కూడా బీజేపీ నేత రాజేష్ అగర్వాల్ చేతిలో కేవలం 94 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు.
Translate this News: