Encounter : బీజాపూర్ లో ఎన్కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మృతి
మావోయిస్టు పార్టీకీ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ నేత పాపారావు అలియాస్ మోంగు ఉన్నాడు.
/rtv/media/media_files/2025/05/22/fCthrybFYtbzUwimJCwf.jpg)
/rtv/media/media_files/2025/03/29/APJtJcXF4Fq9zbUczJA1.jpg)
/rtv/media/media_files/2025/12/03/maoists-2025-12-03-14-53-31.jpg)
/rtv/media/media_files/2025/11/19/fotojet-2025-11-19t085354494-2025-11-19-08-54-14.jpg)
/rtv/media/media_files/2025/11/08/fotojet-2025-11-08t071628-208-2025-11-08-07-17-05.jpg)
/rtv/media/media_files/2025/10/19/bandi-sanjay-warning-2025-10-19-12-52-53.jpg)