Chhaava Movie : కేంద్రం సంచలన నిర్ణయం.. పార్లమెంట్లో ఆ సినిమా ప్రదర్శన
మరాఠా పోరాట యోధుడు, ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ‘ఛావా’ చిత్రాన్ని రూపొందించిన విషయం విదితమే. తాజాగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ఛావా సినిమాను ప్రదర్శించాలని భావిస్తోంది.