POCSO: వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు నమోదు
AP: వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లాలో తన కూతురుపై అత్యాచారం జరిగినట్లు భాస్కర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు..