Bus Accident : పాపం తల్లి మృతి.. తండ్రికి గాయాలు.. క్షేమంగా బయటపడ్డ ముగ్గురు పిల్లలు
ఈ ప్రమాదంలో ఓ తల్లి మరణించగా, తండ్రికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారంతా క్షేమంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం తర్వాత సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు వారిని బస్సులో నుంచి బయటకు తీశారు.
ఇప్పుడైనా నిద్రలేవండి..! | Public Fires On MLA Kale Yadaiah | Ranga Reddy Bus Incident | RTV
PM Modi : రోడ్డు ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి: మృతులకు రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా!
చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మృత్యువాత పడిన వారి కుటుంబాలకు, ఈ క్లిష్ట సమయంలో బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
Ranga Reddy : చేవెళ్ల యాక్సిడెంట్ కు ప్రధాన కారణాలు ఇవే!
రంగారెడ్డి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో కంకర లోడుతో అతివేగంగా వస్తున్న ఒక టిప్పర్ లారీ, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో కలకలం.. అసలేం జరిగిందంటే..!
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ అలీయాస్ సత్యవతి పుట్టినరోజు వేడుకల్లో విదేశీ మద్యం పట్టుబడటం కలకలం రేపింది. ఈ కేసులో పలువురు సెలెబ్రిటీలు పట్టుపడటం సంచలనంగా మారింది. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో మంగళవారం రాత్రి మంగ్లీ తన పుట్టిన రోజు సందర్భంగా పలువురికి పార్టీ ఇచ్చింది.
లారీ బీభత్సం 10 మంది..? | Lorry A**ccident At Chevella | RTV
లారీ బీభత్సం 10 మంది..? | Lorry A**ccident At Chevella | Rangareddy Dis | Heavy Road Rage happened on Chevella Highway in Telangana State resulting the death of 10 people | RTV
Telangana Game Changer : చేవెళ్ళలో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!
ఈ లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ళలో కాంగ్రెస్ నుంచి జి.రంజిత్ రెడ్డి, బీజేపీనుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి? రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Shamshabad: కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఆరు గ్యారంటీలు అమలు.. ఎంపీ భార్య కీలక వ్యాఖ్యలు!
చేవెళ్ళ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి.రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన సతీమణి, టీటీడీ బోర్డు మెంబర్ గడ్డం సీతారెడ్డి కోరారు. ఆయన గెలిస్తే అర్హులైన ప్రతి ఇంటికి ఆరు గ్యారంటీలను అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటారని అన్నారు.
/rtv/media/media_files/2025/11/06/pic-2025-11-06-11-34-24.jpg)
/rtv/media/media_files/2025/11/03/bus-accident-childrens-2025-11-03-13-39-46.jpg)
/rtv/media/media_files/2025/09/22/pm-modi-2025-09-22-20-30-49.jpg)
/rtv/media/media_files/2025/11/03/tipper-2025-11-03-11-08-58.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mangli-jpg.webp)
/rtv/media/media_library/vi/NOTi9vH3Cig/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/chevella-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-10T200252.252-jpg.webp)