క్రైం అనుమతి లేకుండా దేశం దాటొద్దు.. నటికి షరతులతోకూడిన బెయిల్ 2018 కోల్కతాలోని నార్కెల్దంగా పోలీస్ స్టేషన్లో నమోదైన చీటింగ్ కేసులో జరీన్ ఖాన్కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. రూ.30 వేల పూచీకత్తుతో ఈ నెల 26 వరకు బెయిల్ మంజూరుచేస్తూ సీల్దా కోర్టు తీర్పు వెల్లడించింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని, విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. By srinivas 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Margadarsi cheating case:నన్ను అయోమయంలో పెట్టి రామోజీ షేర్లు మార్చుకున్నారు-యూరిరెడ్డి మార్గదర్శి బాధితుడు గాదిరెడ్డి యూరిరెడ్డి ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్ పై కేసు నమోదు చేసింది సీఐడీ. సెక్షన్ 420, 467, 120-B, రెడ్ విత్ 34 IPC సెక్షన్ల ప్రకారం కేసు నమోదు అయ్యింది. అయితే అసలు కేసులు ఎందుకు పెట్టారో ఆ వివరాలను ఫిర్యాదు దారుడు యూరి రెడ్డి, ఆయన తరుఫు లాయర్ ఈరోజు తెలిపారు. By Manogna alamuru 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Anand Mahindra: ఆనంద్ మహీంద్రా పై చీటింగ్ కేసు నమోదు! సోషల్ మీడియాలో (Social Media) ఎప్పుడూ యాక్టివ్గా ఉండే దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర మీద చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఆనంద్ మహీంద్రా (Anand Mahindra)తో పాటు మరో 12 మంది మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కు చెందిన ఉద్యోగుల పై చీటింగ్ కేసు(Cheating Case) నమోదు అయ్యింది. By Bhavana 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn