Posani Arrest: పోసాని అరెస్ట్.. పాత బూతు వీడియోలను వైరల్ చేస్తున్న టీడీపీ!
నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళీని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోసాని గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోలను టీడీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు అవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.