AP Elections 2024: ఏపీలో ఎన్నికల సందడి.. రేపు రాష్ట్రానికి సీఈసీ.. మూడు రోజుల పాటు పర్యటన!
ఏపీలో మూడు రోజుల పాటు ఎన్నికల కమిషన్ బృందం పర్యటించనుంది. అన్ని పార్టీల నేతలతో ఈ బృందం సమావేశం కానుంది. ఆ తర్వాత ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఇతర ఫిర్యాదుల పై జిల్లాల కలెక్టర్లతో భేటీ అవనుంది సీఈసీ.