TDP: చంద్రబాబు పిలుపుతో సమస్య సద్దు మనిగేనా?
శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో టీడీపీలో అసంతృప్తి కనిపిస్తోంది. టికెట్ ఇంచార్జ్ లకు కాకుండా వేరే వారికి కేటాయించడంతో పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నుండి గుండ లక్ష్మీదేవి, కలమట వెంకటరమణలకు పిలుపునివ్వడంతో సమస్య సద్దుమనిగేనా అనే అనుమానం కలుగుతుంది.