TDP-Janasena-BJP Manifesto: ఈరోజు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి.. టీడీపీ చీఫ్ చంద్రబాబు (Chandrababu) నివాసంలో తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), బీజేపీ నేతల సమక్షంలో దీన్ని విడుదల చేయనున్నారు. టీడీపీ గతంలో ప్రకటించిన సూపర్ సిక్స్‌కు (TDP Super Six) అదనంగా జనసేన-బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలు కలిపి మేనిఫెస్టోను రూపొందించారు. ఇటీవల సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కూటమి మేనిఫెస్టో ఎలా ఉండబోతుందనేది రాష్ట్రం ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
పూర్తిగా చదవండి..AP Elections: ఇవాళ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మేనిఫెస్టో.. ప్రధాన అంశాలు ఇవే
ఈరోజు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసంలో తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, బీజేపీ నేతల సమక్షంలో దీన్ని విడుదల చేయనున్నారు.
Translate this News: