Kodali Nani: వైసీపీ స్థాపించిన తర్వాత జగన్ చేసిన ప్రతి పోరాటం… ప్రతి కష్టం… ప్రతి విషయంలో ఎస్సీ సోదరులు అండగా తోడుగా నిలబడ్డారని అన్నారు కొడాలి నాని. అనేక పరిస్థితుల్లో ఎస్సీ సామాజిక వర్గం సీఎం జగన్ కు మద్దతుగా నిలిచారని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ అంతా కలిసి సీఎం జగన్ ను ఓడించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నా ఎస్సీలు… నా ఎస్టీలు… నా బీసీలు…నా మైనార్టీలు… అని సీఎం జగన్ ఎప్పుడూ చెబుతారని వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..Kodali Nani: చంద్రబాబుది వెన్నుపోటు జీవితం.. కొడాలి నాని హాట్ కామెంట్స్
AP: చంద్రబాబుది వెన్నుపోటు జీవితం, 420 చరిత్ర అని విమర్శలు చేశారు కొడాలి నాని. చేసిన వాగ్దానాలను చంద్రబాబు ఏ రోజైనా నిలబెట్టుకున్నాడా? అని ప్రశ్నించారు. పేద ప్రజల అభివృద్ధికి సీఎం జగన్ కష్టపడుతుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అంటున్నారని ఫైర్ అయ్యారు.
Translate this News: