TDP Chief Chandrababu: ఏపీలో ఎన్నికలకు టైం దగ్గర పడుతుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరుకుంటుంది. తాజాగా వైసీపీ అధినేత సీఎం జగన్ పై విమర్శలు చేశారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. తాను నీచ రాజకీయాలు ఆడుతూ, అతని సోదరి షర్మిలను అతనిపైకి రెచ్చగొడుతున్నానని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Chandrababu: రేపు భారతితో గొడవైతే నేనే కారణమా?.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
AP: రేపు అతనికి, అతని భార్యకు మధ్య విభేదాలు వస్తే, దానికి కూడా నన్ను నిందిస్తాడా? అని సీఎం జగన్పై సెటైర్లు వేశారు చంద్రబాబు. జగన్ మానసిక స్థితి సరిగా లేదని అన్నారు. సీఎం జగన్ స్వభావంలో నియంత.. ప్రవర్తనలో సైకో అని విమర్శించారు.
Translate this News: