Chandrababu : నేడు సీనియర్ నేతలతో చంద్రబాబు కీలక సమావేశం
AP: ఢిల్లీ పర్యటన ముగించుకొని స్వరాష్ట్రానికి చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈరోజు టీడీపీ సీనియర్ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీ పర్యటన వివరాలు, పదవులపై వారితో చర్చించనున్నారు. కాగా రేపు మరోసారి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు.