Chandrababu Oath Taking: ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మరికాసేపట్లో అంటే.. ఈరోజు ఉదయం 11:27 నిమిషాలకు ఆయన ప్రమాణస్వీకారోత్సవం వేడుకగా జరగనుంది. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో పాటే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి హోదా ఇస్తారని ప్రచారం జరుగుతోంది. విజయవాడలోని కేసరపల్లిలో జరగనున్న ఈ వేడుక కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
పూర్తిగా చదవండి..Chandrababu Oath Taking: మరికాసేపట్లో చంద్రబాబు ప్రమాణస్వీకారం.. ఏర్పాట్లు ఇవే!
మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. అందుకోసం విజయవాడ దగ్గరలోని కేసరపల్లిలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీతో పాటు, పలువురు మంత్రులు,ప్రముఖులు హాజరు కానున్నారు.
Translate this News: