పూర్తిగా చదవండి..
🔴 Chandrababu Swearing-in Ceremony Live Updates: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. లైవ్ అప్డేట్స్
ఏపీ సీఎంగా చంద్రబాబు చంద్రబాబు నాయుడు, మంత్రులుగా పవన్ కల్యాణ్, లోకేష్ తో పాటు 22 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ప్రధాని మోదీ, అమిత్ షా, సీఎంలు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి.
Translate this News: