Gali Janardhan Reddy : ఓబుళాపురం మైనింగ్ కేసులో బిగ్ అలర్ట్...గాలి జనార్దనరెడ్డి బెంగళూరుకు తరలింపు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి శిక్ష పడిన విషయం తెలిసిందే. కాగా ఆయనను హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో ఉన్నాడు. కాగా కర్ణాటకలో ఆయనపై ఉన్న కేసుల విచారణ కోసం ఆయనను చంచల్ గూడ నుంచి బెంగలూరు తరలించారు.
Lady Aghori : వర్షిణి కావాలి.. జైలులో పూజలు చేస్తున్న అఘోరీ!
ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న అఘోరి వర్షిణి కోసం జైలు అధికారులతో ప్రతి రోజూ గొడవకు దిగుతున్నట్లుగా సమాచారం. వర్షిణిని కలిపించాలంటూ రచ్చ రచ్చ చేస్తుందట ఆఘోరీ. ఇక జైలులోనూ అఘోరీ పూజలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Aghori : జైలులో అఘోరీ రచ్చరచ్చ...వర్షిణీ లేకుండా ఉండలేనంటూ
అఘోరీ, వర్షిణీ కేసు రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే, అఘోరీని జైలుకు తీసుకువచ్చినప్పుడు అరుపులు, కేకలతో హంగామా చేశాడు. వర్షిణిని నా దగ్గరే ఉంచాలి..అంటూ గట్టిగా అరుస్తూ జైలులో వీరంగం సృష్టించడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.
Ganjai don Angur Bhai : ధూల్ పేట లేడీ డాన్‌కు పోలీసుల చెక్.. ఇక మీదట బయటకు రాకుండా..
మోస్ట్ వాంటెండ్.. ధూల్ పేట లేడీ డాన్ అంగూర్ భాయ్ మీద పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఎన్నిసార్లు అరెస్టు చేసిన బెయిల్ పై వచ్చి గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న అంగూరు భాయ్.. ప్రస్తుతం చంచల్ గూడ జైళ్లో ఉంది. దూల్‌పేట సీఐ మధుబాబు.. పీడీ జీవోను అందించారు.
KTR : రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
చంచల్ గూడ జైలులో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి క్రిషాంక్ తో కేటీఆర్ ఈ రోజు ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓయూలో సెలవుల విషయమై క్రిషాంక్ పెట్టిన పోస్టు ఫేక్ అని నిరూపిస్తే తాను జైలుకు వెళ్లడానికి సిద్ధమన్నారు.
/rtv/media/media_files/2026/02/20/fotojet-22-2026-02-20-17-01-34.jpg)
/rtv/media/media_files/2025/05/28/E9C7Uqk0uL1G9wXFdYyU.jpg)
/rtv/media/media_files/2025/05/17/ZDkJ9mWY4dTWcIqf8tIE.jpg)
/rtv/media/media_files/2025/04/24/bseCqkgQKkFCKhuJBrGJ.jpg)
/rtv/media/media_files/2025/03/12/VysaO9FbOIQOWFeCgTRy.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/KTR--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-5-6-jpg.webp)