మెటా CEO మార్క్ జుకర్ బర్గ్కు పార్లమెంటరీ నోటీసులు..!
కరోనాని సరిగా నిర్వహించలేదని భారత్తో సహా అనేక దేశాలు అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని మెటా సీఈఓ జుకర్ బర్గ్ ఓ పోర్డ్కాస్ట్లో అన్నాడు. ఈ వ్యాఖ్యలపై జుకర్ బర్గ్ ఇండియా పార్లమెంట్, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.