Crime: న్యూయార్క్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలిని సంతోషపెట్టేందుకు చోరీలకు అలవాటుపడిన టైరీస్ హాస్పిల్ అనే వ్యక్తి ఏకంగా తన బాస్, టెక్ కంపెనీ సీఈవో ఫహిమ్ సలేహ్ ను హత్య చేశాడు. డెడ్ బాడీని ముక్కలుగా నరికి మృతదేహాన్ని మాయం చేశాడు.
పూర్తిగా చదవండి..New York: ప్రియురాలి కోసం సీఈవోను దారుణంగా చంపిన పీఏ!
న్యూయార్క్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలిని సంతోషపెట్టేందుకు చోరీలకు అలవాటుపడిన టైరీస్ హాస్పిల్ అనే వ్యక్తి ఏకంగా తన బాస్, టెక్ కంపెనీ సీఈవో ఫహిమ్ సలేహ్ ను హత్య చేశాడు. డెడ్ బాడీని ముక్కలుగా నరికి మృతదేహాన్ని మాయం చేశాడు.
Translate this News: