CBSE Board Class 12 Result 2025: CBSE 10, 12వ తరగతి ఫలితాలు విడుదల - ఈ లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోండి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు cbse.gov.in ద్వారా తమ ఫలితాలను చెక్ చేయవచ్చు. మొత్తం 88.39% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అత్యధికంగా విజయవాడ నుండి 99.6% మంది ఉత్తీర్ణులయ్యారు.