CBSCలో ఓపెన్ బుక్ పరీక్షల విధానం.. క్లారిటీ ఇచ్చిన బోర్డు
వచ్చే ఏడాది జరగనున్న 10,12 తరగతుల సీబీఎస్ఈ పరీక్షల్లో సిలబస్ తగ్గిస్తారని, ఓపెన్ బుక్ పరీక్షలు జరుగుతాయని సోషల్ మీడియాలో ప్రచారాలు జరిగాయి. దీనిపై స్పందించిన సీబీఎస్ఈ ఈ వార్తల్ని కొట్టిపారేసింది. తాము ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది.