యాలకులతో బోలెడన్నీ ప్రయోజనాలు
యాలకులను తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడంతో పాటు రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే దగ్గు, జలుబు నుంచి కూడా విముక్తి కలుగుతుంది. వెబ్ స్టోరీస్
యాలకులను తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడంతో పాటు రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే దగ్గు, జలుబు నుంచి కూడా విముక్తి కలుగుతుంది. వెబ్ స్టోరీస్
చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే ఏలకులను ఆహారంలో చేర్చుకోవాలి. సుగంధ ద్రవ్యాల రాణి అని పిలిచే ఈ మసాలా వల్ల చర్మ రంగు యవ్వనంగా, మెరుస్తూ, ముడతలు, నల్లమచ్చలు, దద్దుర్లు, చిన్న చర్మ వ్యాధులు, చర్మం శుభ్రంగా, చర్మంలోని మురికిని తొలగించడానికి పనిచేస్తుంది.
ఖాళీ కడుపుతో ఏలకుల టీ తాగితే శరీరంలో, బొడ్డు చుట్టు ఉన్న కొవ్వు తగ్గుతుంది. ఏలకులను నీటిలో వేసి మరిగించి నిమ్మరసం వేసి తాగాలి. ఇలా ప్రతీరోజు తాగితే జిమ్‌కు వెళ్లకుండా సహజ మార్గంలో కొవ్వును తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.