Cardamom Benefits: ఇప్పుడు తినే ఆహారాల వల్ల కొవ్వు అధికంగా పెరుగుతుంది. దీనిని తగ్గించుకోవాటానికి అనేక ప్రయత్నాలు చూస్తూ ఉంటారు. మొత్తం శరీరం కంటే బొడ్డు కొవ్వును తగ్గించడం చాలా కష్టంగా ఉంటుంది. జిమ్‌తో పాటు కొన్ని సహజ మార్గాల్లో కూడా బొడ్డు కొవ్వును తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందు కోసం ఏలకులు మీకు సహాయపడతాయి. కొవ్వుపై మీరు దృష్టి పెడితే అది సులభంగా తగ్గుతుంది. దాన్ని ఎలా తగ్గించుకోవాలో ఈరోజు ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Cardamom Benefits: ఖాళీ కడుపుతో ఏలకులను తింటే ఏం అవుతుందో తెలుసా? ఒకసారి ట్రై చేయండి
ఖాళీ కడుపుతో ఏలకుల టీ తాగితే శరీరంలో, బొడ్డు చుట్టు ఉన్న కొవ్వు తగ్గుతుంది. ఏలకులను నీటిలో వేసి మరిగించి నిమ్మరసం వేసి తాగాలి. ఇలా ప్రతీరోజు తాగితే జిమ్‌కు వెళ్లకుండా సహజ మార్గంలో కొవ్వును తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Translate this News: