Ap News: ఈగల్ వచ్చేస్తుంది..ఇక వారికి దబిడి దిబిడే!
గంజాయి, డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయడానికి ఈగల్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు హోం మంత్రి అనిత ప్రకటించిన సంగతి తెలిసిందే. అమరావతిలో ఈగల్ కేంద్ర కార్యాలయం, జిల్లాలలో యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం ఉత్తర్వులు కూడా జారీ చేశారు.