ఈ ఒక్క రక్త పరీక్షతో పేగు క్యాన్సర్ ను గుర్తించవచ్చు..!
న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో స్క్రీనింగ్ పద్ధతి ద్వార క్యాన్సర్ నివారణకు సహాయపడుతుందని ప్రచురించింది.ఇప్పటికే ఒక వ్యక్తి పై దీనిని చేపట్టగా అది విజయవంతమైనట్టు వారు పేర్కొన్వారు.ఈ పరీక్షతో ముందుగానే క్యాన్సర్ ని కనిపెట్టోచ్చని తెలిపింది.